Directory

యునైటెడ్ స్టేట్స్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ - వికీపీడియా Jump to content

యునైటెడ్ స్టేట్స్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్

వికీపీడియా నుండి
ఈ వ్యాసాన్ని లేదా వ్యాస విభాగాన్ని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)

ప్రపంచంలోని అతి పెద్ద గ్రంథాలయం యునైటెడ్ స్టేట్స్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్, వాషింగ్టన్, డి.సి. (యునైటెడ్ స్టేట్స్) లోని కాపిటల్ హిల్ పైన స్థాపించారు. ఇది 1800వ సంవత్సరం ఏప్రిల్ 24న స్థాపితమైంది.

26 మిలియన్ గ్రంధాలు కరపత్రాలతో సహా 90 మిలియన్ అంశాలు దీనిలో ఉన్నాయి. ఈ గ్రంథాలయ సిబ్బంది 3,597 మంది. గ్రంథాలయ డైరెక్టర్ జేంస్ బిల్లింగ్టన్.

ప్రముఖుల కంఠస్వరం

[మార్చు]

అమెరికా నేషనల్‌ లైబ్రరీవారు ప్రపంచంలో ప్రముఖుల కంఠస్వరాన్ని భద్రపరిచే కార్యక్రమంలో భాగంగా -భారతదేశం నుండి ఎంపికైన ముగ్గురిలో ప్రముఖ ప్రథములు సి.నా.రె. విశ్వంభర -రుతుచక్రం -కర్పూర వసంతరాయలు ప్రపంచ పదులు -తెలుగు గజల్స్‌ ఆలపించారు. ఆ రికార్డు టేపులు వాషింగ్టన్‌లో వున్న లైబ్రరీ ఆఫ్‌ కాంగ్రెస్‌"లో భద్రపరిచారు.

మూలాలు

[మార్చు]